సన్న జాజి పూవులు నీవు అడిగావు....ఎన్నటికి వాడిపోని మధుర
జ్ఞాపకాలు నేను ఇచ్చాను..
సరి కొత్త చీరని నీవు అడిగావు....ఎప్పటికి పాతబడని తొలి
ముద్దు నేను ఇచ్చాను..
మెరిసే ఆభరణాలు నీవు అడిగావు....నీ మొఖము పై మెరిసె చిరు
నవ్వుని నేను ఇచ్చాను...
ప్రాణం లేని బొమ్మని నువు అడిగవు....ప్రాణం ఉన్న ఈ బొమ్మని నీ
సొంతం చేసాను...
ఇప్పుడు తెలుపు సఖి.... నీ పైన నాకు నిజమైన ప్రేమ లేదంటావా??